హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షాలలు.. అందుబాటులో కంట్రోల్ రూమ్

BDK: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. వర్షాలు, వరదల సమస్యలపై ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఐడీఓసీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08744-241950 నంబర్‌కు ప్రజలు అత్యవసర సమాచారాన్ని తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు.