SRCL: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో ఆదివారం నిర్వహించే కృతజ్ఞతా సదస్సుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 30 మంది ఉద్యమ కళాకారులు బయలుదేరారు. ఉదయం 5 గంటలకు యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమంలో కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి, ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.
తెలంగాణ
యాదగిరిగుట్టకు ఉద్యమ కళాకారులు


