హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంఘం అధ్యక్షురాలిగా మీనాక్షి

ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) మహిళలు ఆదివారం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షురాలిగా మునేశ్వర్ మీనాక్షి, ప్రధాన కార్యదర్శిగా కర్మన్కర్ వనిత, తదితర సభ్యులను గ్రామ పెద్దలు ఎంపిక చేశారు. గ్రామాన్ని ఐక్యమత్యంగా ముందుకు తీసుకెళ్లేందుకే సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు.