హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శం

SRD : తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన  కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాపూజీ 111వ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం పటాన్‌చెరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఎమ్మెల్యే నివాళులర్పించారు.