MBNR: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని, సర్వస్వాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన త్యాగం, నిజాయితీ, నిబద్ధత భావితరాలకు ఆదర్శమన్నారు.
తెలంగాణ
'తెలంగాణకు కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయుడు'


