MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని స్థానిక పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగ శంకరయ్య, పట్టణ అధ్యక్షులు వోడ్నాల శంకర్ సంఘం నాయకులతో కలిసి కొండ లక్ష్మణ బాపుజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ
దండేపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి


