MNCL: ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న పనిభారం, నిరంతర లక్ష్యాలతో ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు


