హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హుస్నాబాద్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం

SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా -2026లో భాగంగా హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ అలయం వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎల్లమ్మ దేవాలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.