KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లార మార్కండేయ మందిరంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి కులబాంధవుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మెరుగే, కిషన్ శక్కరకోట, గంగాధర్ బండారి, వెంకటరమణ బిజ్జావార్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి


