హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బొలెరో జీప్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి'

MNCL: సింగరేణి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పనిచేస్తున్న బొలెరో జీప్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ అధ్యక్షుడు కాసిపేట రాజేశం కోరారు. ఈ మేరకు వారు మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్‌ను కలిసి సమస్యలను వివరించారు. కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సీఎంపీఎఫ్ వివరాలు అందించాలని కోరారు.