హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నెపల్లి MRPS నూతన కమిటీ ఎన్నిక

MNCL: కన్నెపల్లి మండలం, కన్నెపల్లి గ్రామ MRPS కమిటీని మండల ఇంఛార్జ్ కుష్ణ పెళ్లి రాజలింగు మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులుగా శనిగారపు శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా శనిగరపు శంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల భాస్కర్, కోశాధికారిగా సాయికుమార్ ఎన్నుకున్నట్లు తెలిపారు. MRPS బలోపేతానికి కృషి చేయాలని కోరారు.