హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP జిల్లా ఉపాధ్యక్షుడు తల్లి మృతి.. బీజేపీ నేతల సంతాపం

SRCL: వేములవాడ రూరల్(M)కి చెందిన BJP జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం తల్లి ఈ నెల 20న మృతి చెందారు. ఈ సందర్భంగా ఇవాళ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి వారి స్వగృహానికి వెళ్లి, మల్లేశం తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. BJP జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.