హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహారాష్ట్రకు స్టడీ టూర్ వెళ్లిన మార్కెట్ పాలకవర్గం

VKB: వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం 4 రోజుల పాటు మహారాష్ట్రలోని మార్కెట్ కమిటీల స్టడీ టూర్‌కు వెళ్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. మార్కెట్ వైస్ ఛైర్మన్ మల్లేష్‌తో పాటు డైరెక్టర్లతో కలిసి ఇవాళ బయలుదేరారు. ఈనెల 30వ తేదీ సాయంత్రానికి వికారాబాద్‌కు తిరిగి రానున్నారు.