హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు: కలెక్టర్

నల్గొండ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు ప్రజాప్రతినిధులు గణేష్ ఉత్సవ కమిటీలు అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిమజ్జనం విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం కలెక్టర్‌‌ను కలిసిన పలువురు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.