హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

KNR: శంకరపట్నం మండలం తాడికల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వోడ్నాల కోటేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, స్వాతంత్ర సమరయోధులు, పద్మ విభూషణ్ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి 111వ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో బాపూజీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలకు యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.