ADB: వరల్డ్ క్లీనప్ డే పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని ఎన్‌టీటీ (NTT) డేటా ఉద్యోగులు ఆదర్శవంతమైన సామాజిక కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక చాందా నది తీరంలో శ్రమదానం నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ఇటీవల గణేష్ విసర్జన తదితర కార్యక్రమాల కారణంగా చాందా నది పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సెలవు దినమైనప్పటికీ వచ్చారు.
తెలంగాణ
చాంద నది తీరాన్ని శుభ్రం చేసిన ఎన్‌టీటీ డేటా ఉద్యోగులు


