హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రజాస్వామ్యాన్ని ఓటు చోరీతో అపహాస్యం చేస్తున్నారు'

WGL: ప్రజాస్వామ్యాన్ని ఓటు చోరీ ద్వారా అపహాస్యం చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య ఆరోపించారు. ఆదివారం వరంగల్ శివనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.