MHBD: ఇనుగుర్తి కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని, తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ నాయకత్వమే అని పేర్కొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇనుగుర్తి ఉప సర్పంచ్


