హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి అందుబాటులో లేక.. తీవ్ర ఇబ్బందులు

NRPT: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని TRS జిల్లా అధ్యక్షులు గవి నోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారుతోందని పేర్కొన్నారు.