అనకాపల్లి: కోటపాడు మండలం కొరువడ పరిధిలోని జగనన్న కాలనీలో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా వర్షాలకు ఇళ్ల చుట్టూ నీరు చేరి, పాములు, కప్పలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలనీలో వర్షపు నీరు.. ప్రజల అవస్థలు


