హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి స్కూల్ గేమ్స్ క్రీడాకారుల ఎంపికలు ప్రారంభం

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల ఎంపికలు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. రగ్బీ, మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్ తదితర విభాగాల్లో విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లోని క్రీడా మైదానాల్లో ఈ ఎంపికలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.