హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్కర్‌దొడ్డిలో మహిళలకు ఉల్లాస్ పరీక్షలు

NRPT: నర్వ మండలం లక్కర్‌దొడ్డి గ్రామంలో చదువు మధ్యలో నిలిపివేసిన మహిళలకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువు ఆపిన మహిళలు ఉత్సాహంగా పరీక్షలు రాశారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందించి, విద్యపై ఆసక్తి కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.