HYD: దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ అభిరుచి బిర్యానీ& చైనీస్ ఫాస్ట్ ఫుడ్ నుంచి జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్ రద్దయినా ముందుగా చెల్లించిన మొత్తం తిరిగి రాలేదని బాధితుడు ఆరోపించారు. రెస్టారెంట్ స్పందించలేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ఫుడ్ సెంటర్ల లైసెన్సులు, రీఫండ్ విధానాలపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.
తెలంగాణ
బిర్యానీ రాలేదు.. రిఫండ్ లేదు..!!


