NZB: కోటగల్లి పద్మశాలి సంఘం 11వ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కండేయ మందిరం ఛైర్మన్ భీమర్తి సురేందర్‌తో పాటు పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. మార్కండేయ మందిరం ఎదురుగా జరిగిన కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు


