ELR: ఉంగుటూరు గ్రామంలో ఆదివారం స్పెషల్ శానిటేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. డిప్యూటీ ఎంపీడీవో జి.రమేష్ బాబు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, డ్రైనేజీలలో బ్లీచింగ్ చల్లించారు, దోమల నివారణకు మందు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బొడ్డు రవి రవిచంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శానిటేషన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ MPDO


