హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBS విద్యార్ధికి MLA కడియం ఆర్థిక సహాయం

HNK: ధర్మసాగర్ మండలం దేవునూర్‌కు చెందిన చిట్యాల నితిన్ ఎంబీబీఎస్ సీటు సాధించగా, ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గతేడాది మొదటి సంవత్సరం ఫీజు అందించారు. తాజాగా రెండో సంవత్సరం చదువుకు రూ.20 వేల సాయాన్ని ఇవాళ హన్మకొండలోని తన నివాసంలో నితిన్‌కు అందజేశారు.