హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8 ప్రాంతాల్లో 'ఐ లవ్ గుంటూరు' బోర్డులు

GNTR: గుంటూరు నగర సౌందర్యీకరణలో భాగంగా నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు 8 ప్రధాన నగరాల్లో 'ఐ లవ్ గుంటూరు', మన గుంటూరు బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ వెల్లడించారు. నగర ప్రవేశ రహదారులు, ప్రధాన జంక్షన్లు, రద్దీగా ఉంటే ప్రాంతాలను ఎంపిక చేసి ప్రణాళికలు సిద్దం చేసినట్లు పేర్కొన్నారు.