హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDలో గంటలు లేని గుడి ఎక్కడుందో తెలుసా?

HYD: హుస్సేన్‌సాగర్‌ను తిలకించేలా నౌబత్ పహాడ్‌పై వెలసిన బిర్లా మందిర్ HYDలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో ఒకటి. దీనిని ద్రావిడ, ఉత్కళ, రాజస్థానీ.. 3 విభిన్న ఆలయ శైలుల కలయికతో నిర్మించారు. రాజస్థానీ పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలో వెంకటేశ్వరస్వామి దర్శనం ఇస్తారు. ఇందులో గంటలు లేకపోవడం మరో విశేషం.