BHPL: విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి టామ్కామ్ ద్వారా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కాటారం ఎంపీడీవో అడ్డూరిబాబు తెలిపారు. అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, ఫిజీతో పాటు గల్ఫ్ దేశాల్లో హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారు tomcom.telangana.gov.inను సందర్శించాలన్నారు.
తెలంగాణ
విదేశాల్లో ఉద్యోగాలకు టామ్కామ్ అవకాశం: MPDO


