హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధార నది

SKLM: శ్రీకాకుళంలో వంశధార నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నాగావళి నిలకడగా ప్రవహిస్తుండగా, మహేంద్రతనయ, బహుదా నదులు శాంతించాయి. అయితే నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు.