NZB: జిల్లాలో ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీలను ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదివారం ప్రారంభించారు. నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలో రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురిఅరవింద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఉన్నారు.
తెలంగాణ
VIDEO: సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన ఎంపీ అరవింద్


