WG: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఇవాళ పేరుపాలెం బీచ్ సందర్శకులతో సందడిగా మారింది. ఆహ్లాదకరమైన సముద్ర తీరం, చుట్టూ విస్తరించిన కొబ్బరి తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. కుటుంబ సమేతంగా బీచ్‌కు చేరుకుంటున్న పర్యాటకులు సముద్ర అలలతో సరదాగా గడుపుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి


