ELR: జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఇవాళ వైసీపీ ముఖ్య నేతలు, వార్డు ఇన్‌ఛార్జులు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, పరిశీలకులు జెట్టి గురునాథరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ సమావేశ ఏర్పాట్లపై చర్చ


