JN: అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో తొందరపాటులో చెప్పులు విడవకుండా వెళ్లడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి క్షమాపణ కోరారు. వెంటనే పొరపాటు గ్రహించి నివాళులు అర్పించానని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలే తనను నడిపిస్తున్నాయని, దళిత, బహుజనుల సంక్షేమానికి జీవితాంతం కట్టుబడి ఉంటానని స్పష్టం చేస్తూ ప్రజలు మన్నించాలని కోరారు.
తెలంగాణ
అంబేద్కర్ విగ్రహం వద్ద పొరపాటుకు ఎంపీ క్షమాపణ


