హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రన్నింగ్ పోటీల్లో బంగారుపాళ్యం విద్యార్థుల ప్రతిభ

చిత్తూరులో భగత్ సింగ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఐదు కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో బంగారుపాళ్యెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో పదో తరగతి విద్యార్థిని జీవిత ద్వితీయ స్థానం, 8వ తరగతి విద్యార్థిని కావ్య తృతీయ స్థానం సాధించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.