హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

116 మంది ఉద్యోగుల అరెస్ట్

NTR: చలో విజయవాడ ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 116 మంది స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కృష్ణలంక పోలీసులు బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిలో 22 మందిని ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు, 50 మందిని ఇబ్రహీంపట్నంకు, 44 మందిని పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.