హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకట్టుకున్న పుష్పాలంకరణ

NLR: అల్లూరు పట్టణంలోని పీజీఎం యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారుగా 13 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వేకువజామున విశేష పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమం ఘనంగా సాగింది.