TPT: కేవీబీపురం మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ శంకర్ రెడ్డి, పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ


