MLG: ములుగు మున్సిపాలిటీలో కొత్త 2బీ బార్ ఏర్పాటుకు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రియర్ క్లియరెన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. రూ.30 లక్షల బీఈటీ స్లాబ్, రూ.లక్ష దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
ములుగులో కొత్త 2బీ బార్‌కు అవకాశం


