పల్నాడు: శావల్యాపురం(మం) గుంటుపాలెంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కొందరు యువకులు కత్తులతో హల్‌చల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భక్తుల మధ్య కత్తులు తిప్పడంతో ప్రజలు భయాందోళనకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గణేష్ నిమజ్జనంలో కత్తులతో యువకుల హల్‌చల్


