E.G: రానున్న పుష్కరాల నేపథ్యంలో నగరంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని మరిడమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవాదాయ శాఖ నిధులు రూ.17 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి, మరమ్మతు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత'


