హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్ భరోసా పంపిణీ'

పల్నాడు: అమరావతి-అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో పార్వతి తెలిపారు. 27, 28, 29, 30 తేదీలు వరుసగా బ్యాంకు సెలవులు రావడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారని అన్నారు. మధ్యాహ్నం నుంచి ఇంటింటికి అధికారులు వచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు.