PDPL: రామగుండం మండలం మల్కాపూర్‌లో రైతులకు ‘భూ భారతి’ భూ రీ సర్వేపై తహశీల్దార్ రవీందర్‌రావు అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే సర్వే ద్వారా భూ హద్దులు స్పష్టమై, వివాదాలు పరిష్కారమవుతాయన్నారు. రైతులు సర్వేలో పాల్గొని సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వడ్లూరు రవి, సర్వేయర్ సురేశ్ కుమార్, పాల్గొన్నారు
తెలంగాణ
'భూ భారతి, భూ రీ సర్వేపై అవగాహన'


