ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు, డిజిటల్ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు. పాల్గొన ఆసక్తి ఉన్నవారు గూగుల్ ఫారమ్ లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సమాచారం చేరవేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్‌ఫ్లూయెన్సర్స్ మీట్‌కు రిజిస్ట్రేషన్ల ఆహ్వానం


