KKD: కత్తిపూడి సీతారామ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 1న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే మేళా పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
కత్తిపూడిలో మెగా జాబ్‌మేళా


