ASR: భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ (LLB)ను రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల జిల్లా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి నవీన్ అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా కిల్లో రాజన్


