హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ, ఎస్టీలకు తక్షణ పరిహారం: ఆర్డీవో

ATP: ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే బాధ్యులపై కేసులు నమోదు చేసి బాధితులకు తక్షణ పరిహారం అందించాలని కళ్యాణదుర్గం ఆర్డీవో వసంతబాబు ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో సబ్ డివిజనల్ విజిలెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులు అధికారుల చుట్టూ తిరగకుండా శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు.