హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెరిగిన కూరగాయల ధరలు

కోనసీమ: రావులపాలెం రైతు బజార్‌లో టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఎస్టేట్ ఆఫీసర్ తేజ తెలిపారు. ఆదివారం కిలో టమాటా ధర రూ.27, వంకాయ రూ. 38, బీరకాయ రూ. 30, బీట్‌రూట్ రూ.38, పలుకుతుండగా, అల్లం గరిష్ఠంగా రూ.75, చిక్కుడు రూ.105 గా ఉన్నాయి. క్యాప్సికం రూ. 54, ఉల్లిపాయలు రూ.50, పచ్చిమిర్చి రూ.45, కొత్తిమీర రూ. 60, బంగాళాదుంప రూ. 16 చొప్పున విక్రయిస్తున్నారు.