NGKL: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని ప్రిన్సిపల్ మదన్ మోహన్, సమన్వయకర్త అంజయ్య తెలిపారు. ఇంటర్, ఐటీఐ లేదా రెండేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. చదువు మధ్యలో నిలిపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 30 చివరి తేదీ


