కోనసీమ: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వినియోగించడంపై అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ శనివారం విమర్శలు చేశారు. వాలంటీర్ వ్యవస్థను పక్కనపెట్టి ప్రభుత్వ ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు చేయడం సరైన విధానమా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలుకు చేయడం లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్‌ఫ్లుయెన్సర్లకు నిధులు వినియోగంపై మాజీ ఎంపీ విమర్శలు


